Sri Lanka have qualified for the ICC World Cup 2019 after the West Indies lost the first ODI against England at Old Trafford on Tuesday (September 19). <br />వెస్టిండిస్.. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన జట్టు. అయితే ఈ మధ్యకాలంలో ఈ జట్టు ఆటతీరు తీసికట్టుగా తయారైంది. ఎంతలా ఆంటే 2019లో ఇంగ్లండ్‌లో జరిగే వరల్డ్ కప్‌కి నేరుగా అర్హత సాధించలేకపోయింది. వన్డే క్రికెట్‌లో రెండు సార్లు ప్రపంచ చాంపియన్, మరోసారి ఫైనలిస్ట్ అయిన జట్టు విండిస్‌కు ఇది ఊహించని పరిణామమే.
